“It (T20 double ton) is very tough I feel. But it is not impossible I would say. With the way the game of cricket is going these days, I feel nothing is impossible. So let us wait and hope for the best. Well, Chris Gayle and AB de Villiers (South Africa) have retired from international cricket, oh wait, Gayle is still playing I forgot.
#YuvrajSingh
#rohitsharma
#ABdeVilliers
#ChrisGayle
#rohitsharmacentury
#viratkohli
#msdhoni
#klrahul
#rishabpanth
#6sixes
#cricket
#teamindia

అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తూ టీ20 క్రికెట్‌లో రికార్డుల రారాజుగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెట్ యువరాజ్ సింగ్ పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కూడా నమోదవుతుందని జోస్యం చెప్పాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘టీ20ల్లో డబుల్‌ సెంచరీ చేయడం చాలా కష్టమని నేను భావిస్తాను. నన్నడిగితే అది అంత సులవుకాదని చెబుతాను. కానీ కాలంతో పాటు మారుతున్న ప్రస్తుత క్రికెట్‌ను చూస్తే సాధ్యం కానిది ఏదీ లేదనిపిస్తుంది. టీ20ల్లో డబుల్‌ సెంచరీ కొట్టి అవకాశం నా దృష్టిలో ముగ్గురికి ఉందని నమ్ముతున్నా.

View at DailyMotion

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *