Mahendra Singh Dhoni/ MS Dhoni is an Indian international cricketer who has recently retired from international cricket. Here is the MS Dhoni Net Worth 2021 And IPL Salary
#MSDhoniNetWorth
#MSDhoniIPLSalary
#IPL2021
#MSDbrandendorsements
#CricketerNetWorth
#CSK

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది గడిచినా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు.

View at DailyMotion

Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *